దిగ్విజయంగా ముగిసిన 17వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

Spread the love

-35వార్డు గడప గడపకు ప్రచారం….. వీధి వీధినా బ్రహ్మరథం పడుతూ ఎమ్మెల్యే నానికు స్వాగతం పలికిన ప్రజానీకం

-అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు….

-ఇచ్చిన హామీలను అమలు చేసిన సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు…

గుడివాడ12:గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి 17వ రోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది .35వవార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, వార్డు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైసిపి జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి ఇంటి వద్ద ఎమ్మెల్యే నానికు వైఎస్ఆర్సిపి శ్రేణులు, ప్రజానీకం గజమాలలతో ఘన స్వాగతం పలికారు.ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదాలు చేస్తూ….. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, వీధి వీధినా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలికి విజయ తిలకం దిద్దారు.పలుచోట్ల వైసిపి ప్రభుత్వం చేసిన మంచిని….. ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తుచేస్తూన్న ప్రజానీకం ఎమ్మెల్యే కొడాలి నాని వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూన్న వార్డు పెద్దలు…. అభిమానులు ఆత్మీయ ఆతిథ్యం ఇస్తూ…..వివిధ రూపాల్లో ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. వీధి వీధినా ….పూల వర్షం కురిపిస్తూ, ఎమ్మెల్యే నానీకు పూలమాలలతో వార్డు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. తీన్మార్ డప్పుల మధ్య, టపాసులు కాలుస్తూ పెద్ద సంఖ్యలో యువత ప్రచారంలో సందడి చేశారు.

పలు ప్రాంతాల్లో అబివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే నాని ముచ్చటిస్తూ, వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి జరిగిందన్నారు.ప్రభుత్వం అందించే పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాయని, అర్హులకు న్యాయం జరిగిందన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని కొడాలి నాని అన్నారు.వాలంటీర్ వ్యవస్థపై చేయాల్సింది అంతా చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్….. వారి కుట్రలు పనిచేయకపోవడంతో మళ్ళీ జగన్ మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు.చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా మరోసారి వైసీపీ విక్టరీ సాధించబోతోందని జోస్యం చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడం లేదని గ్రహించే చంద్రబాబు వెక్కిలితనంతో, నిస్పృహతో మాట్లాడుతు న్నారన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కి…. ఎమ్మెల్యేగా నన్ను…. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, సీనియర్ నాయకులు పాలేటి చంటి, దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, జడ్పిటిసిలు గోళ్ళ రామకృష్ణ ,కందుల దుర్గా కుమారి,ఎంపీపీలు పెయ్యల ఆదాం,గద్దె పుష్పరాణి,కొడాలి సురేష్, వైస్ ఎంపీపీలు బొట్టు నాగలక్ష్మి,పూడి సుధాకర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ,ఉపాధ్యక్షుడు అలిబెగ్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, బిసి సెల్ అధ్యక్షుడు నైనవరపు శేషు బాబు, పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు డోక్కు రాంబాబు, యువత రాష్ట్ర కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం,ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేండా చంద్రాపాల్, వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు తులిమిల్లి యషయ్య,వికలాంగుల విభాగ రీజినల్ కో ఆర్డినేటర్ దొండపాటి మదుకిరణ్, మహిళా విభాగ అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ నగుళ్ల సత్యనారాయణ,
35వవార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
M V నారాయణ రెడ్డి, మామిళ్ళపల్లి పెద్ద నారాయణరెడ్డి, మామిళ్ళపల్లి చిన్న నారాయణరెడ్డి, మంద పూర్ణచంద్రారెడ్డి, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మామిళ్ళపల్లి వెంకట నారాయణ రెడ్డి, మామిళ్ళపల్లి బొజ్జా రెడ్డి, కుక్కల విష్ణు, S ప్రసాద్, సన్నపురెడ్డి మాలకొండ రెడ్డి, మలిరెడ్డి రవి, బైరెడ్డి సాయిరెడ్డి, మునగల సత్తిరెడ్డి, తాళ్ల నారాయణరెడ్డి, కోమిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి బ్రదర్స్, మామిళ్ళపల్లి రమణమ్మ, గంట సోమిరెడ్డి, గొర్ల శ్రీ రమణ, గొర్ల గోపాల్, జూనియర్ జమ, వంశి.
నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి సైమన్, చుండురి శేఖర్, అగస్త్యరాజు కృష్ణమోహన్, కొంకితల ఆంజనేయ ప్రసాద్,రమణ కుమార్, కృష్ణ కిషోర్ ,రావులకొల్లు సుబ్రమణ్యం, రావుల కొల్లు నాగమల్లేశ్వర రావు, తోటా శివాజీ, MSJC స్టేట్ డైరెక్టర్ షేక్ సయ్యద్,కట్టా రాంబాబు, కే.రవీ ,వీరిశెట్టి నరసింహారావు, జోగా నాగేశ్వరరావు,వెంపల అప్పారావు,మండాది శ్రీను, పర్వతనేని ఆనంద్,అడపా పండు , పంచకర్ల వెంకట్, మహమ్మద్ ఖాసిం అబూ, అబ్దుల్ రజాక్,వడ్లాని సుధాకర్, జ్యోతుల శ్రీను,జ్యోతుల సత్యవేణి, మూడేడ్ల ఉమా,దారం నరసింహారావు, కొలుసు శివ, మోండ్రు వెంకటేశ్వరరావు, జోగా సూర్య ప్రకాష్, కే డి సి సి బ్యాంక్ డైరెక్టర్ పడమటి సుజాత,జోగా కిషోర్, సింగిరెడ్డి గాగారిన్, వంగపండు బ్రహ్మాజీ,లోయ వరాలు, మాదాసు వెంకటలక్ష్మి,లోయ రాజేష్,రిటైర్డ్ సిఐ పి.వెంకట్రావు, నల్లమోతు జగదీష్, స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పవన్, కలపాలకిరణ్, గానుగుల ఆనందమురళి, చందరాల హరి రాంబాబు, తోట రాజేష్, చుండి బాబి,గుదే రవి, మూడేడ్ల రామారావు,డాక్టర్ ఆర్కె, తోట సాయి, జ్యోతుల మణికంఠ,జూనియర్ జమదగ్ని,జిల్లా యూత్ కార్యదర్శి పాపిసెట్టి ప్రసాద్,

గుడివాడ నాని,నిరుడు ప్రసాద్,బొండాల శ్రీను, అసిలేటి అర్జునరావు, గంటా శ్రీను, ఘంటా సురేష్, కొత్తూరి లక్ష్మీనారాయణ,అల్లం రామ్మోహన్రావు, అడబాల అప్పారావు,దుడ్డు చిన్నా,గొల్ల సోమేశ్వరరావు, జహృద్దిన్, ఖాదర్ బేగ్, సత్తిరెడ్డి, గంటా చంద్రశేఖర్,రజాక్ భాష,పెద్ది రమణ,పిడుగు శ్రీను, చౌటపల్లి కళ్యాణ్, వినోద్, పొట్లూరి మురళి, మామిళ్ల ఎలీషా,dvs శ్యామ్ కుమార్, నండూరి ఉమా శంకర్,కలపాల నాగులు,గొకరకొండ హారినాద్,పుల్లేటికుర్తి కృష్ణ,దుగ్గిరాల శేషు,నల్లూరి శ్రీనివాసరావు, జాగా కిషోర్, తాళ్లూరి ప్రశాంత్,కొండపల్లి కుమార్ రెడ్డి,పప్పు యాదవ్, వంగపండు బ్రహ్మాజీ, తోటా నాగరాజు, కందుల నాగరాజు, కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పిల్లి బెనర్జీ, కొండపల్లి కుమార్ రెడ్డి,సర్దార్ బెగ్, కంచర్ల జగన్,రవి స్వీట్స్ మోహన్, కాకుల విష్ణు,ఎండి యాకూబ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అబ్దుల్ రహిం, ఎండి సాలెహా,కొండపల్లి శ్రీనివాసరెడ్డి, క్రేన్ బాబి,కంచర్ల జగన్, mptc కొడాలి శివ కుమార్, చింత నాని, దేవరపల్లి కోటి, లోయ కన్నా,యార్లగడ్డ సత్యభుషన్, కోటప్రోలు నాగు, కర్రే నాని, సాల్ట్ బాబ్జి,జొన్నలగడ్డ అజయ్,బెజ్జం సువర్ణ బాబు,పసలాది శేఖర్, దోమ రఘు,మచ్చా పద్మ, రేమల్లి దాస్ కుమార్,కుంభం నాగమణి,దారం కాంచన కుమారి, శేషం నిర్మల , కొండా నాగమయ్య,గిరి బాబాయ్ ,పాలడుగు రామ్ ప్రసాద్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు,గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page