సాక్షిత : జిన్నారం గ్రామానికి చెందిన బుక్క సింహయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు మంజూరు అయింది…
ఈ మేరకు ఎమ్మెల్యే నివాసంలో మరణించిన సింహయ్య కుటుంబ సభ్యులకు రైతు భీమా ప్రొసీడింగ్ ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రైతు బీమా ప్రొసీడింగ్ ను అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి *
Related Posts
గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో
SAKSHITHA NEWS గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో……………మున్సిపల్ కౌన్సిలర్ దంపతులు సాక్షిత వనపర్తి :జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా 33వ వార్డుమున్సిపల్ కౌన్సిలర్ దంపతులు ఉంగ్లం అలేఖ్య తిరుమల్ గోదాదేవి పూలమాల కైంకర్య…
అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్
SAKSHITHA NEWS అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్. జగిత్యాల:- జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జెడ్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డిని మర్యదపూర్వకంగా కలిసి స్వీట్స్ అందించి నూతన…