పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు

Spread the love

సంగారెడ్డి జిల్లా :

పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు.

శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు.

ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page