వినాయక మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love

MLA GMR visited Vinayaka Mandapam

వినాయక మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్.


సాక్షిత : పటాన్చెరు/అమీన్పూర్/జిన్నారం/గుమ్మడిదల/తెల్లాపూర్

వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం గుమ్మడిదల, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరన కార్యక్రమాలను ప్రారంభించారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రధాన చెరువుల వద్ద ప్రభుత్వ శాఖల సమయంతో అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page