పోచమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love

MLA GMR participated in the anniversaries of Pochamma mother temple

పోచమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్


సాక్షిత : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో గల శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page