ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

MLA Dr Metuku Anand wished MP Dr Gaddam Ranjith Reddy on his birthday

చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఈరోజు (18-09-2022) ఆదివారం నాడు చేవెళ్ల ఎంపీ “డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి” జన్మదినం సందర్బంగా… హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” .

ఎమ్మెల్యే తో పాటు వికారాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page