మెగా ఉచిత నేత్ర వైద్య శిబిర ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

Spread the love


MLA Dr. Gopireddy Srinivas Reddy participated in the inauguration of Mega Free Ophthalmology Camp

మెగా ఉచిత నేత్ర వైద్య శిబిర ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ఫిరంగిపురం గ్రామంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ లో డాక్టర్ చిట్ట ఈశ్వరసాయి పదోవ వర్ధంతి సందర్భంగా,డాక్టర్ చిట్ట ఈశ్వర సాయి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉచిత నేత్ర మరియు వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు,

తాడికొండ నియోజకవర్గం ఇంచార్జ్ కత్తెర సురేష్ ,ఎంపీపీ, జెడ్పీటీసీ, మరియు నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page