నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్

Spread the love

Deputy Mayor & Corporator participated in the new housing program

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి లో (మాజీ వైస్ ఎంపీపీ) బీఅర్ఎస్ సీనియర్ నాయకులు కోలన్ కృష్ణ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

, ఎన్ ఎమ్ సీ బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ ,18వ డివిజన్ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియచేసారు . ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బా శ్రీను,నందనవనం వైస్ ప్రెసిడెంట్ తాటినేని కిషోర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page