కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీనే గెలిపిద్దాం

Spread the love
Let's vote for car symbol - let BRS party win
Let's vote for car symbol - let BRS party win

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి :Let’s vote for car symbol – let BRS party win

సాక్షిత : మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, శంబిపూర్ రాజు ,ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 33వ డివిజన్ లో ఇంటింటి ప్రచారంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కో-ఆప్షన్ సభ్యలు ఏనుగుల అభిషేక్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులతో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, అసోసియేషన్ సభ్యులు, మహిళా నాయకులు, బతుకమ్మ టీమ్, స్థానికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

Let's vote for car symbol - let BRS party win

Related Posts

You cannot copy content of this page