కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని లెనిన్ నగర్ బాపూజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని గాజులరామారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన సానియా టబసుం మరియు టాపర్స్ ను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ హజరత్ అలీ, ప్రిన్సిపల్ సయ్యద్ ముంతాజ్ అలీ మరియు టీచర్లు పాల్గొన్నారు.
10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…