వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

Spread the love

MLA camp office for Vikarabad MLA Dr. Metuku Anand

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ RP ల సంక్షేమ సంఘం (MEPMA), తెలంగాణ ప్రగతిశీల KGBV నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ CITU సంఘాల కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

కార్మిక సంఘాల వారు అందించిన వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page