SAKSHITHA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట. మండలం.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశానుసారం అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు గారి కృషి పట్టుదలతో. అలాగే. కొత్తగూడెం జిల్లా ఏర్పడ్డ దగ్గర నుంచి అశ్వరావుపేట ప్రజలు టూవీలర్స్ రిజిస్ట్రేషన్ కోసం గానే లైసెన్స్ కోసం గానే సుమారు 90 కిలోమీటర్లు వెళ్లి కొత్తగూడెంలో ఆర్టిఏ ఆఫీస్ నందు పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఆ ఇబ్బందులు చూడలేక నియోజకవర్గం. ప్రజల సమస్యను తన సమస్యగా భావించి ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు గారు ఈరోజు.

అశ్వరావుపేట రింగ్ రోడ్డు సెంటర్ నందు పాత ఎండిఓ ఆఫీస్ వెనుక ఆర్టిఏ ఆఫీసును గౌరవనీయులు. రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు కొత్తగూడెం జిల్లా అనుదీప్ గారు.అలాగే మచ్చ నాగేశ్వరావు గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. మంత్రి పువ్వాడ. అజయ్.కుమార్ గారు MLA.మచ్చ నాగేశ్వరావు గారు మండల ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామ్మూర్తి గారు. వైస్ ఎంపీపీ.చిట్టూరి పనింద్ర గారు.జడ్పిటిసి గారు మరియు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారు. అలాగే. బి ఆర్.స్. పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అశ్వరావుపేట గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. (సాక్షిత న్యూస్. రిపోర్టర్ అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి.మద్దు రవికుమార్).


SAKSHITHA NEWS