నారాయణపేటలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Spread the love

Minister KTR inaugurated the district office of BRS party in Narayanapet

నారాయణపేటలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

నారాయణపేటలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page