కట్ట మైసమ్మ తల్లి జాతరకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు

Spread the love

Members of the temple committee invited former MLA Koona Srisailam Goud to the fair of Katta Maisamma’s mother

కట్ట మైసమ్మ తల్లి జాతరకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: సూరారంలోని కట్ట మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కట్ట మైసమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి జాతరకు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page