సాక్షిత : అలిపిరి రోడ్డు లోని మెటర్నటీ హాస్పిటల్ ప్రాంగణం నందు నూతన తాత్కాలిక మునిసిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష , కమీషనర్ అనుపమ అంజలి ఐఏఎస్ , డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , నూతన మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిర్మించబోతున్న సందర్భంగా ప్రజా సేవలకు భంగం కలగకుండా పరిపాలన సౌలభ్యార్థం నూతన భవనం పూర్తయే వరకు తాత్కాలిక భవనంలోకి పరిపాలన యంత్రాగాన్ని మార్చాలని నిర్ణయించడం విధితమే, ఇందులో భాగంగా పరిశీలించడం జరిగింది. ఇందులో డిప్యూటీ కమీషనర్ చంద్రమౌళి, అడిషనల్ కమీషనర్ సునీత , యస్ ఈ మోహన్ , సెక్రటరీ రాధిక ఇతర అధికారులు పాల్గొన్నారు
అలిపిరి రోడ్డు లోని మెటర్నటీ హాస్పిటల్ ప్రాంగణం
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. *స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. *ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్ నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల…
బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ
SAKSHITHA NEWS బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ. పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్,…