మల్లంపేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

మల్లంపేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ గ్రామం ఇందిరమ్మ కాలనీలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఇందిరమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page