మహాశివరాత్రి ఉత్సవములు

Spread the love

Mahashivratri celebrations

మహాశివరాత్రి ఉత్సవములు


సాక్షిత : స్థానిక గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం
మహాశివరాత్రి పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకు అభిషేకం, సర్వదర్శనం 9 గంటలకు స్వామి వారి నగరోత్సవం, సాయంత్రం ఏడు గంటలకు స్వామి వారికి కర్పూర హారతి, రాత్రి 11 గంటలకు మహన్యాసము, రుద్రాభిషేకము జరుగును.


ఈ శివరాత్రి మహా పర్వదినం, శివరాత్రి రోజున శని త్రయోదశి, మహాశివరాత్రి కలిసి రావడం చాలా అరుదు కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదము స్వీకరించి, స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము.
శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్లు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page