LOC presented by MPP Y. Ravinder Yadav
LOC అందజేసిన ఎంపీపీ వై. రవీందర్ యాదవ్
రంగా రెడ్డి జిల్లా సాక్షిత
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం ఫరూఖ్ నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన బి. రాణెమ్మకి సీ.ఎం సహాయనిధి ద్వారా నాలుగు లక్షలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మంజూరు చేయించారు,
వారి కుటుంబసభ్యులకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో LOC పత్రాన్ని అందజేసిన ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ .