Live లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Spread the love

Live Manthani MLA Duddilla Sridhar Babu distributed the checks to the beneficiaries

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కాటారం మండల కేంద్రములోని MRO కార్యాలయంలో మంగళవారం మండలానికి సంబంధించిన ( 34 ) కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఏఐసీసీ సెక్రటరీ ,మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పంపిణీ చేశారు.

Related Posts

You cannot copy content of this page