నిత్యం ప్రజలకు అందుబాటులో కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

Spread the love

*కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించగా, పలు సంక్షేమ సంఘాల నాయకులు కాలనీలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలు అందజేశారు.

Related Posts

You cannot copy content of this page