క్రీడా ప్రాంగనాలు గల పలు డివిజన్ల కు *కెసిఆర్ స్పోర్ట్స్ కిట్స్

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమీషనర్ రామకృష్ణ రావు తో కలిసి క్రీడా ప్రాంగనాలు గల పలు డివిజన్ల కు *కెసిఆర్ స్పోర్ట్స్ కిట్స్ లను కార్పొరేటర్లకు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ ,కమీషనర్ మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33 డివిజన్లకు గానూ ప్రస్తుతానికి కొన్ని డివిజన్లకు అందించామని,కొన్ని రోజుల్లో అన్ని డివిజన్లకు కెసిఆర్ స్పోర్ట్స్ కిట్స్ లను పంపిణీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి సుబ్బారావు,శ్రీరాములు,సురేష్ రెడ్డి,రవికిరణ్,రాజేశ్వరీ చౌదరీ,కోలన్ వీరేందర్ రెడ్డి,యం.సుజాత,NMC ఆయా విభాగాల అధికారులు సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page