అక్రమ సంభంధం కి అడ్డోస్తున్నాడని కట్టుకున్నోడినే కాటికి

Spread the love

Katukunoda is biting that he is preventing an illegal relationship

అక్రమ సంభంధం కి అడ్డోస్తున్నాడని కట్టుకున్నోడినే కాటికి

సూదిగాడు హత్య చేసిన జమాల్ ది బోప్పారం.ఆయన భార్య వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా కూలీలను ఆటోలో తరలించే ఆటో డ్రైవర్ మోహన్ రావు పరిచయమైనాడు.వారి పరిచయం కాస్తా అక్రమ సంభంధానికి దారి తీసీంది.విషయం తెలిసిన భర్త జమాల్ ఇద్దరిని హెచ్చరించాడు.

అమె కూతురు కుమారుడు పెళ్ళి చేసి మనవరాళ్ళు సైతం ఉన్నారు.యాబై ఏండ్ల ప్రాయంలో అక్రమ సంభందం కోసం తన భర్తను అడ్డుతగిలించుకోవాలని పన్నాగం పన్నారు.నామవరంలో ఆటో డ్రైవర్ మోహన్ రావు మిత్రుడైన ట్రాక్టర్ డైవర్ తో పాటు అదే గ్రామానికి చెందిన ఆర్ ఎంపి బండి వెంకటేశ్వర్లు సలహాలు తీసుకోని ఇంజక్షన్ ప్లాన్ తో అమలు చేశారు.

ట్రాక్టర్ డ్రైవర్ ఆర్ ఎంపి డాక్టర్ ఇద్దరు కలిసి సూఫారీ తీసుకోని బైక్ పై వెళ్ళి అనస్థీసియా సూది మందుతో హత్య చేశారు.పోలీసులు బాణాపురంలో టవర్ సిగ్నల్స్ కాల్ రికార్డులతో సిసి పూటేజీలతో నింధితులని పట్టుకున్నారు.నిందితులు ముగ్గురు అమెతో పోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించటంతో ఈజీగా దొరికిపోయారు.తనకంటే వయస్సులో పెద్ద మహిళతో అక్రమ సంభందం పెట్టుకోని సిక్రేట్ గా కోనసాగించకుండా భర్తను వేరైటీగా సూదితో హత్యచేసి వారిద్దరే కాకుండా మరో ఇద్దరిని హత్యలో పాలుపంచుకునేలా చేసి 4 కుటుంబాలని రోడ్డున పడేశారు.సూది హత్య తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టించింది.

భర్తను చంపి అమె సాదించింది.ఏమిటి కలకాలం తోడుగా ఉంటానన్న భర్తను తాత్కాలిక ఆనందం కోసం బలిచేసింది.కుమారుడు కోడలు అల్లుడు బందువులు సమాజంలో సూటి పోటీ మాటలు చీత్కారాలే తప్ప తలేత్తుకోలేని జీవీంచే పరిస్థితి ఏలాగు లేదు.బతికి కుడా వ్యర్దమే.

Related Posts

You cannot copy content of this page