దేశంలో ఎక్కడా అక్రమాలు జరిగిన తెలంగాణ కు లింక్ ఉన్నట్టు బయట పడుతుంది

Spread the love

సాక్షిత : బక్క జడ్సన్.. టీపీసీసీ నాయకులు గాంధీభవన్..

దేశంలో ఎక్కడా అక్రమాలు జరిగిన తెలంగాణ కు లింక్ ఉన్నట్టు బయట పడుతుంది

ఢిల్లీలో మద్యం అక్రమాలలో కేసీఆర్ కూతురు కవిత కు లింక్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

గతంలో సినిమా నటులు 16 మంది డ్రగ్ మాఫియా లో ఇరుక్కుంటే అందులో కేటీఆర్ పేరు వినిపించింది

ల్యాండ్, సాండ్, మైన్, లిక్కర్, ఏ మాఫియాలో అక్రమాలు జరిగినా కేసీఆర్ కుటుంబం పేరు వస్తుంది.

కేసీఆర్ రాష్ట్రంలో మొత్తం దోచుకొని పక్క రాష్ట్రాలలో దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారు

కేసీఆర్ అందుకే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛతిస్గఢ్ ఇలా అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ దోచుకువడానికి కుట్రలు చేస్తున్నాయి.

తెలంగాణ శశికళ లాగా కవిత మారిపోయింది.

దేశంలో కేసీఆర్ కుటుంబం ఒక బ్రోకర్ లాగా పని చేస్తూ దోచుకుంటున్నాయి.

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దేశం ముందు అవమాన పరిచారు.

1500 మంది అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం వల్ల అవమానాలకు గురవుతుంది.

అన్న హజారే ఢిల్లీ మద్యం అక్రమాలపై నోరు విప్పి మాట్లాడాలి.

Related Posts

You cannot copy content of this page