రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్ పార్టీ కి మరియు పదవికి రాజీనామా చేశారు

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం లో ,

అశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు జారే ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో,

          మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సస్పెన్సన్ కి సంఘీభావంగా సంఘీభావం తెలుపుతూ, 

🙏 మండలం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్ గారు పార్టీ కి మరియు పదవికి రాజీనామా చేశారు.

🙏 అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య గారు, ఉప సర్పంచ్ రేమళ్ళ కేదార్నాథ్ గారు మరియు వార్డు మెంబర్లు -3
🙏 అశ్వారావుపేట ఎంపీటీసీ -2 నండ్రు జయ భారతి గారు
🙏 అచ్యుతాపూరం సర్పంచ్ నాగలక్ష్మి గారు.
🙏 ఆసుపాక సర్పంచ్ కునుసోతు లింగయ్య గారు.
🙏 బచ్చువారిగూడెం సర్పంచ్ గంగాభవాని గారు మరియు వార్డు మెంబర్, గ్రామ అధ్యక్షులు.
🙏 గుర్రాలు చెరువు ఉప సర్పంచ్ పైడి శ్రీనువాస్ గారు.
🙏
మామిళ్ళవారిగూడెం వార్డు మెంబర్.
🙏 మండలం పార్టీ ఉపాధ్యక్షుడు పల్లేల రామలక్ష్మయ్య గారు.

మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page