వాసవి క్లబ్ క్యాలెండర్ను ప్రారంభించిన జూలూరి రమేష్ బాబు

Spread the love

Juluri Ramesh Babu started the Vasavi Club Calendar

సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా
కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కల్వకుర్తి వాసవి క్లబ్ కే సి జి ఎఫ్ 2023 ను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు జులురి రమేష్ బాబు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ కల్వ హరికృష్ణ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ ఈరువేంటి రమేష్, జిల్లా ఇన్చార్జిలు కలిమిచేర్ల రమేష్,శివ జగదీశ్వర్, నీల లింగం,కలిమిచెర్ల గోపాల్,మనోహర్, మాచిపెది అశోక్, చంద్ర శేకర్ ,గుగ్గిల్ల శంకర్ ,పోల విజయ్ కుమార్, వాసవి క్లబ్ కే సి జి ఎఫ్ కల్వకుర్తి అధ్యక్షులు చిదేరే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కల్వ ఆంజనేయులు,

ఆర్థిక కార్యదర్శి దుర్గి అశోక్, వనిత క్లబ్ అధ్యక్షురాలు చిదిరే శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కల్వ లక్ష్మి, ఆర్థిక కార్యదర్శి దుగ్గీ ధనలక్ష్మి కూన సంతోష్,చిగుల్లపల్లీ శ్రీధర్,కొండూరు కృష్ణయ్య, బాదం రఘు,సాయిబాబు నరసింహులు గుబ్బ ప్రభాకర్ మరియు వాసవి వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page