టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

Spread the love

Joining the TRS party

టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

హైదరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తిరుమలగిరి మండలం KRK తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు భూక్యా కిట్టు నాయక్,యూత్ అధ్యక్షులు భూక్యా నరేష్ నాయక్, శ్రీను వారితో పాటు పలువరు నాయకులు

టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.

నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Related Posts

You cannot copy content of this page