సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ X రోడ్డు ప్రధాన రహదారి పై ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ స్వామి రథ యాత్ర లో ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,
హఫీజ్పెట్ డివిజన్ బాలింగ్ గౌతమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రపు గంగాధర్ రావు , మోహన్ ముదిరాజ్ ,గోపరాజు శ్రీనివాస్ రావు,బాబ్జీ , , ఖాలి దిండి రోజా , సుప్రజ , స్వామి నాయక్ , మరియు తదితరులు పాల్గొన్నారు.
ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ స్వామి రథ యాత్ర
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…