మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

Spread the love

IT searches at Minister Mallareddy’s house

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు…

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు…

మంత్రి మల్లారెడ్డి పై ఐటీ శాఖ మెరుపు దాడులు…

మల్లారెడ్డి కూతురు, కొడుకు, అల్లుళ్ళ నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాలపై సోదాలు…

దాదాపుగా 50 టీమ్స్ సహాయంతో సోదాలు…

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు…

కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి…

Related Posts

You cannot copy content of this page