సూరారం కట్ట మైసమ్మ జాతరకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

Spread the love


Invitation to MLC Shambhipur Raju to come to Suraram Katta Maisamma fair…

సూరారం కట్ట మైసమ్మ జాతరకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో ఈనెల 12వ తేదీన జరిగే శ్రీకట్టమైసమ్మ జాతరకు రావాలని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని ఆలయ కమిటీ సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నాయకులు బాలేష్, శ్రీనివాస్ రెడ్డి, వారాల వినోద్, సురేష్, రమేష్ గౌడ్, వీరారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, సూరారం గ్రామస్తులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page