MTMC పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో ఎమ్మెల్యే ఆర్కే సహకారంతో

Spread the love

MTMC పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో ఎమ్మెల్యే ఆర్కే సహకారంతో చిరు వ్యాపారి కోటా వెంకాయమ్మ కి టిఫిన్ బండి అందజేత…

వడ్డేశ్వరం గ్రామంలో కోటా వెంకయమ్మ టిఫిన్ బండి అద్దెకి తెచ్చుకొని చిన్న హోటల్ నడుపుకుంటూ ఉండేవారు. వ్యాపారాలు సరిగ్గా ఉండటం లేదు అని అద్దె కట్టుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉందని స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే ఆర్కే కి తెలియజేసారు.

ఆయన వెంటనే స్పందించి కోటా వెంకాయమ్మ కి టిఫిన్ బండిని స్థానిక నాయకుల ద్వారా అందజేయించారు…

ఈ సందర్భంగా కోటా వెంకాయమ్మ మాట్లాడుతూ నా ఇబ్బందిని స్థానిక నాయకుల ద్వారా తెలియజేసిన వెంటనే స్పందించి నాకు ఈరోజు టిఫిన్ బండిని అందజేసిన ఎమ్మెల్యే ఆర్కే కి కృతజ్ఞతలు తెలిపారు…

Related Posts

You cannot copy content of this page