మహబూబాబాద్ MLA నీయులు డా.భూక్య మురళి నాయక్
మున్సిపాలిటీ చేర్మెన్
డా..పాల్వాయి రామ్మోహన్ రెడ్డి
సీపీఎం మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య
కౌన్సిలర్ బానోతు పద్మ సీతారాం నాయక్
మహబూబాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డులో మున్సిపాలిటీ జనరల్ ఫండు నుండి 5లక్షల రూపాయల తో CC రోడ్డు మరియు 14ఫైనాన్స్ నుండి 5లక్షల రూపాయలతో CC సైడ్రన్ శంకుస్థాపన చేయడం జరిగింది
ఈ కార్యక్రమనికి వార్డు కౌన్సిలర్ బానోతుపద్మ సీతారాం నాయక్ అధ్యక్షత వహించి కాలనీలోని ముఖ్యమైన సమస్యలు వివరించడం జరిగింది
నర్సంపేట రోడ్డు గిరిప్రసాద్ నగర్ నుండి LBG నగర్ కాలానికి వరకు దాదాపు
8వందల మిటర్స్ వరకు సరైన రోడ్డు లేక నడవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది అలాగే కాలనీలో సరైన రోడ్లు సైడ్రన్ లేక రోడ్ల మీద గుంతలు ఏర్పడి నీళ్లు రోడ్లమీద నిల్వ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు గత BRS ప్రభుత్వం లోని మాజీ MLA శంకర్ నాయక్
ఈ వార్డు మీద కక్షపురితమైన రాజకీయం చేసి అభిహృద్ధి పనులను అడ్డుకున్నదని అన్నారు
ఈ ప్రభుత్వం లోనైన వార్డు అభిహృద్ధి కి నిధులు మంజరి చేయాలని కోరారు
సీపీఎం పార్టీ మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య మాట్లాడుతూ
16 వార్డు అభిహృద్దికి మానుకోట MLA డా.మురళి నాయక్
మానుకోట మున్సిపాసలిటీ చెర్మెన్ డా. పాల్వాయి రామ్మోహన్ రెడ్డి
రోడ్లు సైడ్రన్ మంచి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు
మానుకోట MLA డా.మురళి నాయక్ మాట్లాడుతూ
నా గెలుపుకు కృషిచేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు మీకు రుణపడి ఉంటానని అన్నారు వార్డు అభిహృద్దికి నా వంతు కృషిచేస్తానని హామీఇచ్చారు అలాగే గిరిప్రసాద్ నగర్ నర్సంపేట రోడ్డు నుండి LBG నగర్ వరకు సుమారు
8 వందల మీటర్ CC రోడ్డు మంజరి చేస్తా నాని హామీ ఇచ్చారు
అలాగే ఏటీగడ్డ రైతు వేధికానుండి రాళ్ళ వగుమీదుగా కేసముద్రం వెళ్లే రహదారిని కలుపుటకై బైపాస్ రోడ్డు మంజూరు చేస్తానని అన్నారు అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నమీ వెనుకాలే ఉండి పరిష్కరిస్తానని హామీఇచ్చారు
మున్సిపాలిటీ చెర్మెన్
డా.రామ్మోహసన్ రెడ్డి మాట్లాడుతూ
16వ వార్డు అభిరుద్ది కొరకు నిధులు కేటాయిస్తానని కాలనీలోని సమస్యలు పరిష్కరిస్తానని హామీఇచ్చారు
ఈ కార్యక్రమంలో
మాజీ వార్డు కౌన్సిలర్ రావుల లలిత సీపీఎం పార్టీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు రావుల రాజు సీపీఎం పార్టీ నాయకులు బూర్గుల లక్ష్మణ్
వార్డు సభ్యులు పోతురాజు భూక్య శ్రీను అంబల శివ శంకర్ లింగం చుక్కల ఉదయ్ చందర్ ఎడ్ల రమేష్ సీపీఎం పార్టీ శాఖ కార్యదర్శి లు బడుగుల లక్ష్మయ్య ఆకుల సతీష్ వంకుడొతు రమాదేవి బానోతు సురేష్ పాటి సారయ్య బానోతు సిజ్జిరాం నాయక్ బానోతు ప్రకాష్ బానోతు సుమన్
బొజ్జ వెంకన్న ముకరంజన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP