సాక్షిత : సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, , తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలో కలిపి 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మచీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. దసరా పండుగ వరకు అర్హులైన వారందరికే ఈ చీరల పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
— అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించుకొనేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తన తోడ్పాటును అందిస్తోందని, ఈ క్రమంలో బతుకమ్మ చేరాల పంపిణీ ని చేపట్టామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్పొరేటర్ లు సామల హేమ, రాసురి సునీత, బీ ఆర్ ఎస్ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, అధికారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.
Related Posts
నకిరేకల్ పట్టణంలోని పద్మశాలి సంఘం
SAKSHITHA NEWS నకిరేకల్ పట్టణంలోని పద్మశాలి సంఘం వారి నూతన సంవత్సర 2025 క్యాలండర్ ను ఆవిష్కరించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం SAKSHITHA NEWS
నిండు పార్లమెంటరీ సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
SAKSHITHA NEWS నిండు పార్లమెంటరీ సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించడం చాలా బాధాకరం — కూన శ్రీశైలం గౌడ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని తూంకుంట మందాయపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి…