గురుకుల విద్యార్థులు వదనం స్వీకరించిన మంత్రి

Spread the love

సాక్షిత : రాష్ట్ర గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల బాలికల ,కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యుల శ్రీమతి సత్యవతి రాథోడ్ ,

అనంతరం 5 కోట్ల అంచనా విలువతో నిర్మించనున్న బాలుర గిరిజన గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

గురుకుల విద్యార్థులు వదనం స్వీకరించిన మంత్రి

విద్యార్థులతో కలసి నేలపై కూర్చుని వారితో ముచ్చటించిన మంత్రి.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…..

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు దేశానికి తలమానికం.
సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ గురుకుల విద్యాలయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.
గత ప్రభుత్వాల 65 ఏండ్ల పాలనలో కేవలం 91 గిరిజన గురుకులాలు ఏర్పాటు చేస్తే, ప్రత్యేక రాష్ట్రంలో 9 ఏండ్లలో అదనంగా మరో 98 గురుకులాలు ఏర్పాటు చేసుకుకోవడంతో 7 లక్షల మంది విద్యార్థుకు నాణ్యమైన విద్యను అందిచడం జరుగుతుంది.

ఒకే రోజులు 22 డిగ్రీ కాలేజీలకు మంజూరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది.

25 శాతం డైట్ చార్జీలు పెంచుకున్నాం.

విదేశీ విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ ద్వారా ఒక్కో విద్యార్థికి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసిస్తున్నాము.

గురుకులల్లో చదివే విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ, విద్యాసంస్థల్లో సీట్లు పొందుతున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page