భాధ్యతలు స్వీకరించిన సబ్ – ఇన్స్‌పెక్టర్లు

Spread the love


In-charge Sub-Inspectors

భాధ్యతలు స్వీకరించిన సబ్ – ఇన్స్‌పెక్టర్లు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

ఇటీవల పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కల్లూరు ఎస్సైగా రఘు, కొణిజర్ల పోలీస్ స్టేషన్ ఎస్సైగా శంకర్ రావు భాధ్యతలు స్వీకరించారు.

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చెం అందజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page