సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పట్లను కేపిహెచ్బి సీఐ కిషన్ కుమార్ , సెక్టార్ ఎస్ఐ రాజేంద్ర మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది అని, ప్రజలు అందరూ నిభందనలు ప్రకారం అధికారుల సూచనలతో తగు జాగ్రతలతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏ ఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…