SAKSHITHA NEWS





If given a chance as ZP Chairman, then MLA

జడ్పీచైర్మన్ గా అవకాశం ఇస్తే ఎమ్మెల్యే పదవికి ఎసరు పెడతాడని ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి ఆడిన డ్రామాభరత్ ప్రసాద్ యువ సైన్యంపవన్ కుమార్ రెడ్డి.ఒక లెటర్ ద్వారా జడ్పీ చైర్మన్ పదవి నాగర్ కర్నూల్ జిల్లా వ్యక్తికి కాకుండా జడ్చర్ల నియోజకవర్గం ఉరుకొండ మండలని చెందిన బి ఎస్ ఆర్ అభ్యర్థి శాంత కుమారికి చైర్మన్ పదవి.

దీనిని తీర్వంగా ఖండిస్తున్నాం. దీని వెనుక ఎంతటి వారు ఉన్నా త్వరలోనే తగిన బుద్ధి చెప్తాం. పవన్ కుమార్ రెడ్డి. ఇది ముమ్మాటికి నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు ఘోర అవమానం. అధిష్టానం యువ నాయకునికి అవకాశం ఇస్తే అచ్చంపేట నియోజకవర్గము అభివృద్ధి బాటలో నడుస్తుంది.

నీతి నిజాయితీ మచ్చలేని మనిషి భరత్ ప్రసాద్
ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి వెనకాడను అంటూ మాటిచ్చిన భరత్ ప్రసాద్ త్వరలోనే అచ్చంపేట ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ నాలుగు సంవత్సరాలుగా చేయలేని పనిని అచ్చంపేట నియోజకవర్గ ప్రజల కోసం వంద పడకల హాస్పిటల్ రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తాననిఅచ్చంపేట లో పెండింగ్ లో ఉన్న పనులుపూర్తి చేసి చూపిస్తానని తన సావరాన్ని అచ్చంపేట నియోజకవర్గంలోనే ఆఫీస్ పెట్టి నియోజకవర్గంలో ప్రతి చోట పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తానని తన పదవికి రాజీనామా చేసి స్వేచ్ఛగా అచ్చంపేట

నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి గారైన పోతుగంటి రాములు ను ఆదర్శంగా తీసుకొని అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడి నిరుద్యోగ యువతకు అండగా నిలిచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని యువతకు రాజకీయంలో అవకాశాలు ఇవ్వకుండా అనగా దుక్కడానికే నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల జడ్పీ చైర్ పర్సన్ గా పదవి కోసం పోటీలో99% భారత్ ప్రసాద్ ప్రస్తావన రాగా నాగర్ కర్నూల్ జిల్లాలో భరత్ ప్రసాద్ కు అధిక మొత్తంలో ఆయన చైర్మన్ పదవి దక్కుతుందని అధిష్టానం సరే అని చెప్పడం అదే రోజు వందలాది అభిమానులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రాణంగానికి తరలి వెళ్లారని కొందరు ఎమ్మెల్యేలు.

ఒక మంత్రి ఆడిన హై డ్రామా ఒక చిత్తు కాగితం మాదిరిగా ఉదయం నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన కమిటీలో శాంత కుమారి జడ్పీ చైర్ పర్సన్ గా ప్రకటించడం ఒక యువ నాయకుడిని అనగా దొక్కడానికి పండిన పన్నానంలా పంపించిందని దీనిపై మనస్థాపానికి గురై భరత్ ప్రసాద్ తన జడ్పిటిసి పదవికి రాజీనామా చేయడం జరిగిందని అచ్చంపేట నియోజకవర్గానికి సేవ చేస్తానని జనవరి తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా వెనకాడనని ఇప్పటినుండి అచ్చంపేట లోనే ఉంటూ అచ్చంపేట లోనే ఆఫీస్ ఓపెన్ చేసి అచ్చంపేట నియోజకవర్గంలో వార్డులలో ఉన్న ప్రధాన సమస్యలపై.

పెండింగ్ లో ఉన్న అన్ని పనులు జరిగేలా చూస్తానని,అధిష్టానం నన్ను పిలిచి నాకు మళ్ళీ పదవి ఇచ్చినా కూడా తీసుకునే ప్రసక్తి లేదని,రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అలాగే కేటీఆర్ మాటకు లోబడి ఉంటారని వ్యక్తులతోనే నా సమస్య కానీ పార్టీతో కాదని బిఆర్ఎస్ పార్టీ లోనే పనిచేస్తానని జడ్పీ చైర్మన్ నాగర్ కర్నూల్ జిల్లా నాకు రాకుండా చేసిన వారిని నేను వదిలే ప్రసక్తి లేదని కావాలనే కక్షపూర్వకంగా నాకు ఆ పదవి రాకుండా చేశారని ఎంపీ మాట కూడా విలువ ఇవ్వలేదని ఆయన ఎంపీ కొడుకు భరత్ అనే నేను ప్రజల చెంతనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని ప్రజల పక్షంగా నేను ప్రభుత్వ ప్రజా ప్రతినిధులతో పోరాడుతాననిఈ సందర్భంగా పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడారు.


SAKSHITHA NEWS