కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో గ్రీన్ ట్రెండ్స్ షాప్

Spread the love

Green Trends Shop in Bachupally, Kutbullapur Constituency

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో గ్రీన్ ట్రెండ్స్ షాప్ ను ప్రారంభించిన కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ షాప్ ను కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ నేత శంభీపూర్ కృష్ణ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి, కొలన్ వీరేందర్ రెడ్డి, బౌరంపేట్ పీఏసీఎస్ డైరెక్టర్ జీతయ్య, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, తిరుమలేష్, మాధవరెడ్డి, నిర్వాహకులు, ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page