ఘనంగా జెండా పండుగ కార్యక్రమం

Spread the love

ఘనంగా జెండా పండుగ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్ బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఉప్పల మురళి ఉప్పల ప్రసాదు బిర్రం ఉదయ్ కుమార్ వీర్నాల హరిప్రసాద్ ఎంపీటీసీ మారుతి లలిత పోడియం వెంకటేష్ తమ్మిశెట్టి శ్రీను మల్లంపల్లి సత్యనారాయణ గాలి రాంబాబు బేతి రాజశేఖర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page