డిపిఆర్ఓ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Spread the love

grand Christmas celebration at the DPRO office

డిపిఆర్ఓ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ యేసు క్రీస్తు పుట్టుక గూర్చి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి.రమణ వివరించారు.బుధవారం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాలమాన్ సింగ్,డివిజనల్ పౌర సంబంధాల అధికారి నత్తల రాజు,ఎవి సూపర్ వైజర్ జి.వి.రవి కుమార్, ఎపిఆర్ఓ ఆర్.రమణ మూర్తి,ఎఐఇ లు కె.పుణ్యవతి, ఎం.అప్పల నాయుడు,ఫొటో గ్రాఫర్ కిల్లాడ రాజు, సీనియర్ అసిస్టెంట్లు పి.మురళీధరరావు,కేశ్వరమ్మ, టైపిస్ట్ ఎన్.దాలమ్మ,రికార్డు అసిస్టెంట్ శ్రీనివాసరావు, డ్రైవర్ రామరత్నం,వీడియో గ్రాఫర్ ఉమామహేశ్వరరావు,నారాయుడు,శిమ్మమ్మ,భూదేవి, రాంభాయ్,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page