కుభ్యతాండ గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా గోలి శ్రీనివాసరెడ్డి

Spread the love

Goli Srinivasa Reddy will bring the problems of Kubyatanda village to the attention of the government

కుభ్యతాండ గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా గోలి శ్రీనివాసరెడ్డి

సాక్షిత ప్రతినిధి.మాడ్గుల్ మండలంకుభ్యతాండ గ్రామపంచాయతీ సమస్యలను స్థానిక సర్పంచ్ శంకర్ నాయక్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గొలి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంచినీటి అండర్ డ్రైనేజీ సిసి రోడ్లు వచ్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే నిన్న బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరేందర్ నాయక్ వార్డు సభ్యులు కుబ్య నాయక్ పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, బి ఆర్ ఎస్ పార్టీ తలకొండపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ,బిఆర్ఎస్వి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుమన్ నాయక్, వడ్డేమోని శివకుమార్, చలి చీమల సతీష్, రాజశేఖర్ ,నాగిరెడ్డి వెంకట్ రెడ్డి, మోహన్, తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page