శ్రీ విద్యా గురుదత్త మందిరం చటాన్ పల్లి లో ఘనంగ దత్తాత్రేయ జయంతి

Spread the love


Ghananga Dattatreya Jayanti at Shri Vidya Gurudatta Mandir Chatan Palli

శ్రీ విద్యా గురుదత్త మందిరం చటాన్ పల్లి లో ఘనంగ దత్తాత్రేయ జయంతి

సన్నిదానం శ్రీహరి శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రోత్సవములు,దత్త మాలలు,దత్త దీక్షలు

సాయంత్రం పల్లకి సేవ, దాత పలబట్ల బాలరాజు సహకారంతో భక్తులకు అన్నదానం


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి


షాద్ నగర్: చటన్ పల్లి పట్టణ శివారులోని శ్రీ విద్య గురు దత్త మందిరంలో దత్త వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.భక్తులు దత్త మాలలు ధరించి తొమ్మిది రోజుల పాటు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వహించారు.ఈరోజు ఉదయం అభిషేకము,అలంకరణ, అష్టదిక్పాల క్షేత్రపలక బలిహారణము,పూర్ణాహుతి,దత్తసత్యవ్రతము,డోలోత్సవము నిర్వహించారు.

సాయంత్రం సన్నిదానం శ్రీహరి శర్మ ఆధ్వర్యంలో పల్లకి సేవ,అనంతరం పలబట్ల బాలరాజు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమంలో సన్నిదానం శ్రీహరి శర్మ,గిరిజ దంపతులు,ఆగిర్ అనిల్ దంపతులు,

ఆగిర్ విష్ణు,అప్న బజార్ శ్రీదేవి సత్యనారాయణ దంపతులు,బాస గోపాల్ గురుస్వామి,సత్యం ( కిరాణం),
వడ్ల వీరప్ప చారి,శ్రీనివాస చారి,బ్రహ్మచారి,మణికంఠ చారి,పనింద్ర చారి,నవ్యశ్రీ,సావ్య, అభిరామ్ చారి,అభిరామ్ జై గురుదత్త భక్తుడు వన్నాడ వెంకటేష్ గౌడ్ మరియు మహిళ భక్తులు హాజరైనారు.

Related Posts

You cannot copy content of this page