ఎల్లమ్మబండ కుర్మ సంఘం వారు ఎల్లమ్మబండ 40 ఫీట్ రోడ్ లో ప్రతిష్టించే వినాయకుడి విగ్రహo

Spread the love

వినాయక చవితి రాబోతున్న సందర్భంగా ఎల్లమ్మబండ కుర్మ సంఘం వారు ఎల్లమ్మబండ 40 ఫీట్ రోడ్ లో ప్రతిష్టించే వినాయకుడి విగ్రహ ఆగమనానికి 124 డివిజన్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తులసివనం ఎదురుగా ఉన్న రేణుక ఎల్లమ్మగుడి నుండి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, పాలడుగు జానయ్య, కుర్మ శ్రీనివాస్, పూజారి మల్లేష్, అశోక్, సాయి, చిన్న తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page