గడపగడపకుమనప్రభత్వం కార్యక్రమం 9వ వార్డు సాంబశివపేట

Spread the love


Gadapagadapakumanaprabhatnam program 9th Ward Sambasivapet

గడపగడపకుమనప్రభత్వం కార్యక్రమం 9వ వార్డు సాంబశివపేట లో 3వ రోజు వైసీపీ ప్రభంజనం


సాక్షిత : అందరికీ ఆత్మీయుడు మన గోపిరెడ్డి కుల,మత,వర్గ, వర్ణలకు అతీతంగా బ్రహ్మరథం పట్టిన 9వ వార్డలో ప్రజలు

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 8గంటలకు పట్టణంలోని 9వ వార్డులో 3వ రోజు పర్యటించారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డు కు విచ్చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి కి వార్డు వాసులు ఘన స్వాగతం పలికారు

అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.ఇంటింటికి వెళ్లి అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.అభిమాన నేతపై ప్రజలు పూల వర్షం కురిపించి..మంగళ హారతులతో తమ ప్రేమను తెలియజేశారు.మూడేళ్ల జగనన్న పాలనలో జరిగిన మేలును ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page