జొన్నా కు అడుగడుగునా ప్రజానీరాజనం

Spread the love

సూర్యుడు రాకముందే ఎర్ర జెండాల రెపరెపలతో ఎరుపు మయంగా మారిన ఉండవల్లి

ఉదయం సొంత గడ్డపై రోడ్ షోలో పాల్గొన్న జొన్నా శివశంకర్ రావుకు పూల వర్షంతో , హారతులతో ఘన స్వాగతం పలికిన ఉండవల్లి ప్రజానీకం

20 సంవత్సరాలు హ్యాట్రిక్ సర్పంచిగా ఉండవల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన
జొ న్నా

ఉండవల్లిలో జొన్నా కు అపూర్వ ఆదరణ

జొన్నా కే ఓటేస్తామంటున్న ఉండవల్లి ప్రజానీకం

రాజకీయాల కతీతంగా, అభివృద్ధి కి మారుపేరుగా నిలిచిన అమరజీవి నిమ్మగడ్డ ఆశయ స్ఫూర్తితో, ఎర్రజెండా అండతో ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానంటున్న జొన్నా శివశంకర్ రావు

అంబేద్కర్ నగర్లో డాక్టర్ అంబేద్కర్,
బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన జొన్నా శివశంకర్ రావు

జొన్నా తోపాటు ఉండవల్లి రోడ్ షోలో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్

ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు

గుంటూరు పార్లమెంట్ సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కు, మంగళగిరి అసెంబ్లీ సీపీఎం అభ్యర్థి జొన్న
శివశంకర్ రావు కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు

*బిజెపి పొత్తు, తొత్తు పార్టీలను ఓడించాలని అన్నారు

ప్రజా సమస్యలపై నికరంగా నిలబడి పోరాడుతున్న కమ్యూనిస్టు అభ్యర్థులకు ఓటు వేస్తేనే ఆ ఓటు కు విలువ ఉంటుందని అన్నారు

తొలుత ఈ రోడ్ షో ను ఎర్రజెండాలు ఊపి ప్రారంభించిన సిపిఎం సీనియర్ నేతలు ఈమని రామారావు, కాట్రగడ్డ శివరామకృష్ణయ్య లు

ఈ రోడ్డు షోలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు ఓలేటి శాంతి రాజధాని డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు వల్లభాపురం వెంకటేశ్వరరావు, ఎం భాగ్యరాజు సిపిఎం నాయకులు ఆర్ వి నరసింహారావు
జి రవిబాబు
ఎస్కే ఎర్ర పీ రు
డి వెంకట్ రెడ్డి బూరుగ వెంకటేశ్వర్లు
కే జగదీశ్వర్ రెడ్డి
పి గాంధీ టి బక్కిరెడ్డి
కే రామకృష్ణ,
కే ప్రకాశరావు గడ్డం కృష్ణ కుంభ ఆంజనేయులు పార్థసారథి ప్రజానాట్యమండలి బాధ్యులు దేవరకొండ శ్రీనివాసరావు పెద్దిరాజు సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరపతయ్య నాయకులు కంచర్ల కాశయ్య జాలాది జానుబాబు ఎం డాంగే వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రేమినిశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page