బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రామ చంద్ర పూర్ మాజీ సర్పంచ్ దొంతి ప్రతాప్ రెడ్డి

Spread the love

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రామ చంద్ర పూర్ మాజీ సర్పంచ్ దొంతి ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ములుగు మండలం రామ చంద్ర పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ దొంతి ప్రతాప్ రెడ్డి తో పాటు రావుల శ్రీనివాస్ రెడ్డి,నాగం యుగెందర్ రెడ్డి తో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీ నీ వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి తో పాటు రామచంద్ర పూర్ కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page