సాక్షిత ఉమ్మడి ఖమ్మం :
ఖమ్మం నగరం 56వ డివిజన్ విజయ నగర కాలనీకి చెందిన కొమ్మరాజు శ్రీనివాస్ ఇటివలే మృతి చెడడం పట్ల మాజీ మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వారి నివసంకు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన సతీమణి, కుమార్తెను ఓదార్చారు. అనంతరం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
వారి వెంట కార్పొరేటర్ లు పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, మోతారపు శ్రావణి సుధాకర్, భీరెడ్డి నాగచంద్రా రెడ్డి తదితరులు ఉన్నారు.
శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజి మంత్రి పువ్వాడ.
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…