అంత్యక్రియలకు ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

నిరుపేద కుటుంబం మర్రిగని కుమార్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన మర్రిగని కుమార్ ఆదివారం మృతి చెందగ ఇట్టి విషయాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి గారితో ఆ కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని గ్రామ టిఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. మర్రిగని కుమార్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి గారికి ఇలాంటి ఆపద సమయంలో ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరభద్ర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆలెటి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ సంజీవరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌరీ శంకర్ గౌడ్ మండల పార్టీ ఉపాధ్యక్షులు అమ్మన్న గారి శేఖర్ వార్డు సభ్యులు వినోద్ గౌడ్ నగేష్ గౌడ్ నాయకులు చక్రపాణి గటటి రమేష్ అప్ప మల్లన్న గారి శ్రీనివాస్ సుదర్శన్ టెంట్ రాజు వెంకట్ రెడ్డి విష్ణు యాదగిరి గ్రామ కమిటీ అధ్యక్షులు గోపాల్ మరియు కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page