మార్కాపురం పట్టణంలో గత 5 సంవత్సరాలు నుండి ప్రతి గుడ్ ఫ్రైడే

Spread the love

ప్రకాశం జిల్లా

మార్కాపురం పట్టణంలో గత 5 సంవత్సరాలు నుండి ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పాస్టర్స్ రెవరెండ్ పులుకూరి ఆండ్రూస్ రెవరెండ్ తంగిరాల ఇర్మియ ప్రార్థనతో ప్రారంభించక ముఖ్యఅతిథిగా డాక్టర్ B. ప్రతిభ గవర్నమెంట్ హాస్పిటల్ తర్లపాడు హాజరయ్యారు యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం సభ్యులు చిట్టెం రాజేష్ ,వినుకొండ శ్యాంప్రకాష్ TBNC స్త్రీల సమాజం ట్రెజరర్ G.రోజ్ లిడియా ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ మురికిపూడి నాగార్జున, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు వినుకొండ రాజేష్, పులుకూరి సంతోష్ K.సూర్య T.దాస్ T. ప్రమోద్ T. ప్రవీణ్ G.కిరణ్ K.మార్క్ K.అఖిల్ బాబురావు తదితరులు పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం జయప్రదం చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page