ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం

Spread the love

Effigy of Etala Rajender who made inappropriate comments on the Chief Minister was burnt





జమ్మికుంట మున్సిపల్ పరిధిలో స్థానిక గాంధీ చౌరస్తా లో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు అధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేసినారు

చేస్తూ ఈటల డౌన్ డౌన్ ఈటల ఖబర్ధర్ అంటూ తెరాసా నాయకులు ఈటల దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమం లో గౌరవ కౌన్సిలర్స్ మరియు తెరాస శ్రేణులు టంగుటూరి రాజ్ కుమార్ గారు,దేశినీ కోటి గారు, పొనగంటి సంపత్ గారు,తెరాసా నాయకులు,యువకులు,విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు, ఇట్టి కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ తెరాస నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,

Related Posts

You cannot copy content of this page