సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీకు చెందిన చంద్రకళ వారి కూతురు ఇంటర్ చదువుకోసం భౌరంపేట్ డాక్టర్ ప్రేమ్ కుమార్ తన వంతు ఆర్ధిక సహాయంగా 30,000 రూపాయలను భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాయకులు బుచ్చిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ PACS డైరెక్టర్ కిష్టయ్య , తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని చదువు కొరకు ఆర్థిక సాయం అందజేసిన డాక్టర్ ప్రేమ్ కుమార్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…